Lionel Messi Joins Paris Saint-Germain On Two-Year Contract || Oneindia Telugu

2021-08-11 99

Lionel Messi has officially signed for French club Paris Saint-Germain, bringing his long-term association with FC Barcelona to an end.
#LionelMessi
#PSG
#FCBarcelona
#ParisSaintGermain
#Argentina
#Argentinanationalfootballteam
#BarcelonaFootballClub
#footballer

స్టార్ ఫుట్‌బాలర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్‌ మెస్సీ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం తెలిసింది. బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన మెస్సీ.. పారిస్ సెయింట్ జర్మైన్ క్లబ్ PSG తో మంగళవారం కొత్త కాంట్రాక్ట్ కు అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ ఒప్పందం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించుకునే అవకాశం కూడా పీఎస్ జీ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాంట్రాక్ట్ పై మెస్సీకి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. అతడి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.